Chaaruseela

Lyrics by : Ramajogayya Sastry

ఓ మై బ్యూటిఫుల్ గర్ల్

డూ యు రియల్లీ వాంట్ టు గెట్ ఆన్ ది ఫ్లోర్

ఓ మై టైటానిక్ వరల్డ్ లెట్స్ గెట్ ఏ రాక్ అన్ రోల్

ఓ మై బ్యూటిఫుల్ గర్ల్

డూ యు రియల్లీ వాంట్ టు గెట్ ఆన్ ది ఫ్లోర్

ఓ మై గ్లిట్టరింగ్ డాల్ లెట్స్ గెట్ ఏ రాక్ అన్ రోల్

ఓ మై బ్యూటిఫుల్ గర్ల్

డూ యు రియల్లీ వాంట్ టు గెట్ ఆన్ ది ఫ్లోర్

ఓ మై గ్లిట్టరింగ్ డాల్ లెట్స్ గెట్ ఏ రాక్ అన్ రోల్

ఓ చారుశీల స్వప్నబాల

యవ్వనాల ప్రేమ పాఠశాలా.

మల్లెపూల మాఫియాలా.

రేపినావే గుండెలోన గోలా.

హాట్ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టకీలా.

చిక్కినావే చిన్ననాటి ఫాంటసీలా.

పార్టు పార్టు పిచ్చ క్యూటు ఇండియన్ మస్సాలా

నీ స్మైలే లవ్ సింబలా...

చారుశీలా స్వప్నబాలా

యవ్వనాల ప్రేమ పాఠశాలా.

మల్లెపూల మాఫియాలా.

రేపినావే గుండెలోన గోలా..

ఓ మై బ్యూటిఫుల్ గర్ల్

డూ యు రియల్లీ వాంట్ టు గెట్ ఆన్ ది ఫ్లోర్

ఓ మై టైటానిక్ వరల్డ్ లెట్స్ గెట్ ఏ రాక్ అన్ రోల్

చరణం: 1

ఏయ్ కోనియాకులా కొత్తగుంది కిక్కు.

చేతికందెనే సోకు బ్యాంకు చెక్కూ.

మెర్య్కురి మబ్బుని పూలతో చెక్కితే

శిల్పమై మారిన సుందరీ.

కాముడు రాసిన గ్లామర్ డిక్షనరీ

నీ నడుం వొంపున సీనరీ.

చారుశీల స్వప్నబాల

యవ్వనాల ప్రేమ పాఠశాలా.

మల్లెపూల మాఫియాలా.

రేపినావే గుండెలోన గోలా.

చరణం: 2

లవ్ మిస్సైలులా దూకుతున్న హంసా.

హంసా. హంసా. హంసా. హంసా.

వైల్డు ఫైరుపై వెన్నపూస వయసా.

నా మునివేళ్లకు కన్నులు మొలిచెనే

నీ సిరి సొగసులు తాకితే...

నా కనురెప్పలు కత్తులు దూసెనే.

నువ్విలా జింకలా దొరికితే.

ఓ. చారుశీలా స్వప్నబాలా

యవ్వనాల ప్రేమ పాఠశాలా.

మల్లెపూల మాఫియాలా.

రేపినావే గుండెలోన గోలా.